గజ్వేల్ మున్సిపాలిటీలో ‘చెత్త’ లొల్లి..! ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు..

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : గజ్వేల్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ బాధ్యతలను నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారనే విమర్శలు