గుంటూరు మిర్చికి చైనా షాక్‌.. మూడు కంటైనర్ల తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కు పంపించారు.