Encroachment of Vamsadhara Right Canal
ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పంట పొలాలకు సాగునీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మించి అందుకు అనుసంధానంగా ప్రధాన కాలువలు, పిల్ల కాలువలను నిర్మించింది. అయితే, కొన్నిచోట్ల ఈ కాలువ గట్లు ఆక్రమణకు గురవుతున్నాయి.