గండిపేట: మైనర్‌‌‌‌తో కారు నడిపించిన పోలీస్?

బాలికతో ప్రధాన రహదారిపై కారు నడిపించిన ఓ పోలీసు అధికారి వ్యవహారం గంధంగూడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి.