గోదావరిఖనిని కలుపుతూ రైల్వే మార్గం వేయాలి : రామగుండం మాజీ ఎమ్మెల్యే

రామగుండం–మణుగూరు రైల్వే లైన్ రూట్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేయాలని, గోదావరిఖనిని కలుపుతూ కొత్త మార్గాన్ని నిర్మించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్​ డిమాండ్​ చేశారు.