గోదావరిఖని: సింగరేణి ఆఫీసర్ల సమస్యల పరిష్కారంలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్లక్ష్యం

సింగరేణిలో పనిచేస్తున్న ఆఫీసర్లు తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని, అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.