గోదావరి, కృష్ణా బేసిన్‌‌‌‌లో వర్షాభావ  అవకాశం : అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు

గోదావరి, కృష్ణా బేసిన్‌‌‌‌లలో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.