గద్వాల జిల్లాలో ‘ఫేక్ సీడ్’ ఆర్గనైజర్ల దందా.. మునిగేది రైతే!

జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ఏటా పంటల సాగుకు వెన్నుదన్నుగా నిలిచే విత్తన కంపెనీల స్థానంలో ఇప్పుడు కొందరు ఆర్గనైజర్లు ప్రవేశించారు.