గాంధీ పేరు తొలగింపు.. రాజకీయ ద్వేషమే : కాంగ్రెస్ నేతలు

ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అమానుషమైన చర్య అని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇది బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న రాజకీయ నిర్ణయమని ఆరోపించారు.