ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జోక్యాన్ని నియంత్రించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు చేరుకొని మెట్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.