సింగరేణిని రాజకీయ వేదికగా మార్చుకుంటున్న హరీశ్ రావు : ఏఐటీయూసీ నేత రాజ్కుమార్

కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణిని కాపాడుతుంటే మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రం రాజకీయ లబ్ది కోసం సంస్థను వాడుకుంటున్నారని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​జనరల్​సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ మండిపడ్డారు.