గన్నేరువరం మండల కేంద్రంలో ఇంటి పైకి దూసుకెళ్లిన లారీ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం రాత్రి వడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. మండలకేంద్రం నుంచి బయలుదేరిన పనగడి చౌరస్తా వద్ద మూలమలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బుర్ర శ్రీనివాస్ ఇంటి పైకి దూసుకెళ్లింది.