గన్‌ఫైర్ నుంచి తప్పించుకుని.. సేఫ్‌గా భారత్‌కు వచ్చిన చమురు నౌక

హార్మూజ్ జలసంధి సమీపంలో కాల్పులను ఎదుర్కొన్న ముడి చమురు నౌక ఎట్టకేలకు ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇరాక్ నుంచి 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వచ్చిన ఎం.టి.శాన్‌మార్ హెరాల్డ్ గురువారం భారత తీరానికి చేరుకుంది.