టెర్రరిస్ట్ అంటే.. టెర్రరిస్టే..వాళ్లు ఏ రూపంలో ఉన్నా సమర్థించకూడదు

ఉగ్రవాది అంటే ఉగ్రవాదే’నని, ఉగ్రవాదాన్ని సమర్థించే ఎలాంటి ద్వంద్వ వైఖరినైనా అంతర్జాతీయ సమాజం దూరం పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదుల్లో ‘మంచి ఉగ్రవాది.. చెడ్డ ఉగ్రవాది’ ఉండరని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో గురువారం ‘ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ (జీసీటీఎస్)’ తొమ్మ