ఇస్రో హెడ్‌క్వార్టర్స్ కు బాంబు బెదిరింపు..చైర్మన్ ఆఫీస్‌కు ఈ-మెయిల్ వచ్చినట్లు పోలీసుల వెల్లడి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ–-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ఆఫీసుకు ఈ-–మెయిల్ అందినట్లు సమాచారం.