Mumbai: మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి మృతి.. బీజేపీ మేయర్ రాజీనామాకు షిండే సేన డిప్యూటీ మేయర్ డిమాండ్

ఈ ఏడాది జరిగిన ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ- శివసేన (షిండే) కూటమి విజయం సాధించింది. అయితే, మేయర్ పదవి విషయంలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే మధ్య ఓ యుద్ధమే జరిగింది. సంప్రదాయంగా ఆ పదవి శివసేనకే దక్కాలని షిండే.. మెజార్టీ సీట్లు మేము గెలిచాము కాబట్టి మాదేనని బీజేపీ బీష్మించుకున్నాయి. చివరకు ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. కానీ, తాజాగా మ్యాన్‌హోల్ ఘటనతో మరోసారి కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి.