గంభీర్కి బీసీసీఐ బిగ్ షాక్.. జింబాబ్వే సిరీస్కు భారత హెడ్ కోచ్గా అతడే!

BCCI Drops Gautam Gambhir: భారత క్రికెట్ అభిమానులకు ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ త్వరలో జరగబోయే జింబాబ్వే పర్యటనతో పాటు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు దూరం కానున్నారు.