గెలిచేవాళ్లెవరు?.. అభ్యర్థుల వేటలో పార్టీల లీడర్లు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో సందడి కనిపిస్తోంది. బతుకమ్మల సందడి, దేవీ నవరాత్రుల ఉత్సవాలు, దసరా పండుగల నేపథ్యంలో ఇప్పటికే పల్లెటూర్లు కళకళలాడుతున్నాయి.