సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం నిరంతర రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.