ఘనంగా దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన సినీ, రాజకీయ ప్రముఖులు

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె మోహన , తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్ ల వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కన్వేన్సన్ సెంటర్ లో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది.