చిక్కుడువాని పల్లెలో అగ్ని ప్రమాదం

ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లె గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ మామిడి తోట సమీపంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు గాలిదుమారంతో ఒకదానికొకటి తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.