చీకట్లో ఉంటే అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది ; ఎమ్మెల్యే పాయల్ శంకర్

జోగు రామన్న ఇంకా చీకట్లోనే ఉంటూ వైభోగాలు అనుభవిస్తున్నాడని, అందుకే తాను చేస్తున్న అభివృద్ధి పనులు ఆయనకు కనిపించడం లేదని ఎమ్మెల్యే పాయల్ ​శంకర్​ విమర్శించారు.