సిలిగురి కారిడార్ - భారతదేశ భౌగోళిక పటంలో వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా అత్యంత కీలకమైన అలాగే సున్నితమైన ప్రాంతం. పశ్చిమ బెంగాల్‌లోని ఈ ఇరుకైన భూభాగాన్ని 'చికెన్స్ నెక్' అని పిలుస్తారు. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతం, భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో (సెవెన్ సిస్టర్స్) కలుపుతోంది.