చెక్ డ్యాములను బాంబులతో పేల్చారు: అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో చేసిన బాంబ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.