చెత్తబుట్టల్లో భారీ బాంబులు పెట్టాం.. త్రిష, స్టాలిన్‌కు బెదిరింపులు.. తమిళనాడు అలర్ట్

తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, నటి త్రిషతో పాటు.. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో చెత్తబుట్టల్లో శక్తిమంతమైన బాంబులు పెట్టామని ఇమెయిల్ వచ్చింది. దీంతో చెన్నై మొత్తం అలర్ట్ అయింది. భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కాగా, స్టాలిన్‌కు తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపులు వస్తుండటంతో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.