చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై సీరియస్‌

గ్రామ పంచాయతీల్లో ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 35మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రతిరోజూ సమాచారం సేకరించడంతోపాటు దానిని జిల్లా అధికారులకు పంపుతోంది.