చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చునని, మానసికోల్లాసంతో పాటు, దేహదారుఢ్యం సమకూరుతుందని చెప్పారు.