చదువుల పండుగలో చేదు ఘటన.. స్కూల్ గేటు వద్ద కుప్పకూలిన విద్యార్థి!

పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫాం, కొత్త ఆశలతో విద్యార్థులు స్కూల్ బాట పట్టారు. పాఠశాల తొలి రోజు పిల్లల్లో ఆనందాన్ని నింపాల్సిన వేళ... ఓ కుటుంబంలో ఆందోళన నింపింది. సంతోషంగా పాఠశాలకు వచ్చిన తొలి రోజే ఓ విద్యార్థి జీవితంలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్గేటుకు మామిడి తోరణం కడుతున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం ఆనందంగా స్కూల్‌కు వచ్చిన బాలుడు... క్షణాల్లో ఆసుపత్రి మంచంపై చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.