చేనేత సొసైటీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితాల తయారీకి ఆదేశాలు

చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాల తయారీ, ఎన్నికల ప్రతిపాదనల సమర్పణకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ మూడు రోజుల కింద ఉత్తర్వులు జారీ చేశారు.