చెన్నైకు దెబ్బ మీద దెబ్బ.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆయుష్‌‌‌‌‌‌‌‌ ఔట్

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–19లో చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయం కారణంగా యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ ఆయుష్‌‌‌‌‌‌‌‌ మాత్రే మిగతా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు.