చిన్నారిపై లైంగికదాడి కేసులో.. నిందితుడికి జీవిత ఖైదు..మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు

మనోహరాబాద్, వెలుగు: మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. చిన్నారికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని ఆదేశించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు.