చెన్నూరు పట్టణంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై విమర్శలు

చెన్నూరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు బీఆర్​ఎస్​నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. మంగళవారం చెన్నూరులోని క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్​ఏర్పాటు చేసి మాట్లాడారు.