చైనా కట్టడికి.. ఇండోనేసియా చేతికి భారత బ్రహ్మాస్త్రం.. మోదీ టైమింగ్ అదుర్స్..!

చైనా దూకుడుతో ఇబ్బందులు పడుతోన్న ఆసియాన్ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఫిలిప్ఫిన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు అందించిన భారత్.. ఇప్పుడు ఇండోనేసియాకు సైతం ఈ క్షిపణులను అందించనుంది. ప్రధాని మోదీ ఇండోనేసియా టూర్ సందర్భంగా ఈ విషయమై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. బ్రహ్మోస్‌తోపాటు అస్త్ర మిస్సైళ్లను సైతం భారత్ నుంచి ఇండోనేసియా పొందనుంది. ఇకపై చైనా కవ్వింపులకు బ్రహ్మోస్‌తో చెక్ పెట్టాలని ఇండోనేసియా భావిస్తోంది.