చంపత్ రాయ్ భవితవ్యంపై నిర్ణయం.. జులై 6న రామమందిర ట్రస్ట్ అత్యవసర భేటీ

రామమందిరానికి వచ్చిన విరాళాలను స్వాహా చేశారనే ఆరోపణలపై విచారణకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేయగా. ప్రాథమిక నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పలువురిపై పోలీసులు కేసు నమోదుచేసి, అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు రాజీనామా చేశారు. దీంతో జులై 11న జరగాల్సిన ట్రస్ట్ సమావేశం ముందుకు జరిపారు.