చూపునిస్తున్న ముచ్చర్ల నేత్ర దానంలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం

ఇంట్లో కొద్దిసేపు కరెంట్ పోతేనే ఏమీ కనిపించక ఉక్కిరిబిక్కిరవుతుంటాం. ఇక కంటికి చూపే లేకపోతే జీవితాంతం చీకటే! ఇలా ప్రపంచాన్ని చూడలేకపోతున్న ఎంతోమందికి హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామం చూపును ప్రసాదిస్తోంది.