చర్చలు విఫలమైతే కలలో కూడా ఊహించని రీతిలో దాడులు చేస్తం: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతోన్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు.