చివరి తడి కష్టాలు!.. మండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి పంటలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా వరి పంటలు ముదురుతున్న ఎండలతో వాడిపోతున్నాయి. చివరి దశల్లో ఉన్న పంటలకు ఆఖరి తడులకు సాగునీరు అందక ఎండిపోయతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.