జీఎస్టీ తగ్గింపు ధరలను అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ తగ్గింపు ధరలకే నిత్యావసర సరకులు, ఎలక్ర్టానిక్స్‌, మోటా ర్‌ వస్తువులను ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వ్యాపారులకు సూచించారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలోని రిలయన్స్‌ స్మార్ట్‌ బజార్‌ను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.