జాకీర్ హుస్సేన్ నివాస భవనంపై జోక్యం చేసుకోలేం.. పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జన్మించి 8 ఏళ్లపాటు పెరిగిన భవనాన్ని చారిత్రక నిర్మాణంగా ప్రకటించాలన్న వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి
