సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలి
బీపీఎల్ కార్డుదారులకు అందజేస్తున్న సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆహార కమిషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి కోరారు. కొలతల్లో తగ్గింపు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీచేశారు. అనంతరం పురుషోత్తపురంలో డీలరుషాపును పరిశీలించారు.
అక్టోబర్ 6, 2025
0