జాగృతి ఖతార్ చైర్ పర్సన్‌కు నారీ శక్తి అవార్డు

గల్ఫ్ కార్మికులకు అందిస్తున్న సేవలకు గాను ప్రవాస భారతీయురాలు, జాగృతి ఖతార్ అడ్వైజరీ ఛైర్ పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్టాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికైంది.