జగన్‌ ప్రభుత్వంలో 3500 కోట్ల మద్యం స్కాం

జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.3500 కోట్ల మద్యం స్కాం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేశాం’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.