జన్మతః పౌరసత్వ హక్కు ఉండాల్సిందే.. సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

అమెరికా గడ్డపై పుట్టే వారికి వర్తించే జన్మతః పౌరసత్వ హక్కును రద్దుచేయడానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.