జనవరి 2 నుంచి సెకండ్ ఫేజ్.. ‘కాకా’ మెమోరియల్ క్రికెట్ లీగ్

కరీంనగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్- డిస్ట్రిక్ట్ టీ 20 లీగ్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ను కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఆగంరావు గురువారం రిలీజ్ చేశారు