రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.