జన హృదయ నేత వైఎస్ఆర్.. నిను మరువదు తెలుగు గడ్డ

వైఎస్ పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు. కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన.. రెండోసారి సీఎం అయిన కొంత కాలానికే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పయారు. దీంతో తెలుగు ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది.