జూన్ 3న ఆదివాసీ పోరుకేక.. పాకాల కొత్తగూడెంలో బహిరంగ సభ

ఉప్పల్, వెలుగు: ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం జూన్ 3న పాకాల కొత్తగూడెంలో నిర్వహించనున్న ‘ఆదివాసీ పోరుకేక’ బహిరంగ సభ కరపత్రాన్ని ఆదివారం ఓయూలో ఆవిష్కరించారు.