జూన్ 30న ఉద్యోగి పదవీ విరమణ.. 2 వారాలకే మళ్లీ పర్మినెంట్ జాబ్ ఇచ్చిన ప్రభుత్వం, ఎలాగంటే?

AP Govt Employee Re Appointed As Retirement Age Increased To 62 Years: ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల రెగ్యులర్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనను అనుసరించి పదవీ విరమణ చేసిన ఉద్యోగి తిరిగి విధుల్లో చేరారు. జూన్ 30న పదవీ విరమణ చేయగా.. జులై 2న తిరిగి ఉద్యోగంలో చేరతానని ప్రభుత్వానికి తెలియజేయడంతో ఆమోదం తెలిపారు.