జెప్టో ఐపీఓకు బోర్డు ఓకే .. రూ.11 వేల కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ సంస్థ జెప్టో ఐపీఓ ద్వారా రూ.11 వేల కోట్లు సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్​ఎస్​) ఉంటుంది.