జపాన్ వెళ్లిన మన స్టూడెంట్స్..‘సాకురా’ ప్రోగ్రామ్‌కు తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వెళ్లారు. జపాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జపాన్ సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్ (సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్)కు తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.